Wednesday, April 4, 2012

పునర్జన్మ - 1963


( విడుదల తేది: 29.08.1963 గురువారం )
ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: కె. ప్రత్మగాత్మ 
సంగీతం: టి. చలపతిరావు 
తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి, వాసంతి,గుమ్మడి, పద్మనాభం 

01. అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో తెలుసుకో - పి.సుశీల - రచన: దాశరధి
02. ఎవరివో నీ వెవరివో ఎవరివో ఎవరివో .. నా భావనలో - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
03. దీపాలు వెలిగె పరదాలు తొలిగె ప్రియురాలు పిలిచె రావోయి - పి.సుశీల - రచన: దాశరధి
04. నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం - పి.సుశీల - రచన: డా. సినారె
05. ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళా నా హృదయమే కడలియై - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
06. మానవుడా మనసు తెరచి నిజము తరచి చూడు గత - పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ


No comments:

Post a Comment