( విడుదల తేది: 09.05.1963 గురువారం )
| ||
---|---|---|
వాల్టా ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: మానాపురం అప్పారావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, చలం, అంజలీదేవి,రేలంగి, గుమ్మడి, కన్నాంబ | ||
01. అల వైకుంఠ పురములో నగరిలో - పి.సుశీల - (మహా భాగవతం నుండి ) 02. ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ ఈ సిగ్గు - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 03. ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ అంతులేని చీకటిలోన - పి.సుశీల - రచన: శ్రీశ్రీ 04. ఇలా ఇలా జీవితం పోతే పోనీ ఈ క్షణం స్వర్గమను నరకమను - ఘంటసాల - రచన: రాజశ్రీ 05. ఏమంటేవా బొమ్మా ఓ రమణీ ముద్దులగుమ్మా కులాసకు - ఘంటసాల - రచన: కొసరాజు 06. కనులుండి చూడలేను గళముండి పాడలేను మనసుండి - పి.సుశీల - రచన: డా. సినారె 07. ప్రభూ గిరిధారి శౌరీ రావయా నను కరుణించి వరములీయ - పి.సుశీల - రచన: రాజశ్రీ 08. విను విను విను నిను వదలను నిరాశ చేయకు - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర |
No comments:
Post a Comment