( విడుదల తేది: 29.08.1963 గురువారం )
| ||
---|---|---|
ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె. ప్రత్మగాత్మ సంగీతం: టి. చలపతిరావు తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి, వాసంతి,గుమ్మడి, పద్మనాభం | ||
01. అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో తెలుసుకో - పి.సుశీల - రచన: దాశరధి 02. ఎవరివో నీ వెవరివో ఎవరివో ఎవరివో .. నా భావనలో - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 03. ఏలానో నాలో గిలిగింతలు - పి. సుశీల - రచన: దాశరధి ( ఈ పాట సినిమాలో లేదు రికార్డు రూపంలో ఉంది) 04. దీపాలు వెలిగె పరదాలు తొలిగె ప్రియురాలు పిలిచె రావోయి - పి.సుశీల - రచన: దాశరధి 05. నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం (1) - పి.సుశీల - రచన: డా. సినారె 06. నీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం (2) - పి.సుశీల - రచన: డా. సినారె 07. ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళా నా హృదయమే కడలియై - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 08. మానవుడా మనసు తెరచి నిజము తరచి చూడు గత - పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ |
No comments:
Post a Comment