Friday, June 5, 2009

దాగుడుమూతలు - 1964


( విడుదల తేది : 21.08.1964 శుక్రవారం )
డి.బి.ఎన్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి, గుమ్మడి, పద్మనాభం, శారద

01. అడగక ఇచ్చిన మనసే ముద్దు అందీ అందని అందమే - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
02. అందలం ఎక్కాడమ్మా అందకుండ పోయాడమ్మా - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ
03. ఎంకొచ్చిందోయి మావా ఎదురొచ్చిందోయి ఎదురొచ్చి నీ కోసం - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. గోరొంక గూటికే చేరావు చిలకా భయమెందుకే నీకు బంగారు - ఘంటసాల - రచన: దాశరధి
05. గోరొంక కెందుకో కొండంత అలక.. అలకలో ఏముందో తెలుసుకొ చిలకా - పి.సుశీల - రచన: దాశరధి
06. డివ్వి డవ్వి డివ్విట్టం నువ్వంటే నాకిష్టం డీడిక్కంది అదృష్టం - పిఠాపురం,స్వర్ణలత - రచన: ఆరుద్ర
07. దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ
08. మెల్ల మెల్ల మెల్లగా అణువణువు నేదేగా .. మెత్తగ అడిగితే - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయNo comments:

Post a Comment