( విడుదల తేది : 07.05.1964 గురువారం )
| ||
---|---|---|
శ్రీరామా పిక్చర్స్ వారి దర్శకత్వం: బోళ్ల సుబ్బారావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక,కాంతారావు,జానకి,శోభన్‌బాబు | ||
01. ఇచటే పొందవోయీ ఎనలేని ఆనందం వినోదం ఇదియే - ఎస్.జానకి - రచన: ఆరుద్ర 02. ఏమి నా నేరం ఇటులాయే సంసారం ఎటు చూసినా పటు చీకటి - పి.సుశీల - రచన: ఆరుద్ర 03. ఓ రంగుల గువ్వా రవ్వల మువ్వా బంగరు సింగారి - పిఠాపురం, స్వర్ణలత - రచన: మల్లాది 04. కన్ను కన్ను సోకే ఖరారునులే ఈ చిన్నదాని - మాధవపెద్ది, ఎస్.జానకి - రచన: మల్లాది 05. చిక్కావులే దొరా దొరికేవులే దొరా షోకైన - ఎస్. జానకి బృందం - రచన: మల్లాది 06. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర 07. జగమే మారినది మధురముగా ఈ వేళా కలలు కోరికలు తీరినవి - ఘంటసాల - రచన: ఆరుద్ర 08. దయాశాలులారా సహాయమ్ముకారా - ఘంటసాల, బి. వసంత బృందం - రచన: మల్లాది 09. నాతో నువ్వే ఆడాలి నేనేమో పాడాలి తోడు నువ్వు నేను - సరోజిని, స్వర్ణలత - రచన: ఆరుద్ర 10. మన స్వతంత్ర భార - ఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం,స్వర్ణలత,వసంత బృందం - రచన: మల్లాది 11. శ్రీరామ రామ రామేతి రమే రామేమనోరమే సహశ్ర (శ్లోకం) - ఘంటసాల - అగస్య కృతం |
Wednesday, July 14, 2021
దేశద్రోహులు - 1964
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment