( విడుదల తేది: 26.02.1965 శుక్రవారం )
| ||
---|---|---|
చందమామ వారి దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్యం సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, గుమ్మడి, కాంతారావు, రమణారెడ్డి | ||
01. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి ఇంతుల సంగతి - ఘంటసాల - రచన: డా.సినారె 02. ఎవరికి తెలియదులే యువకుల సంగతి యువకుల సంగతి మీ - పి.సుశీల - రచన: దాశరధి 03. ఎవరన్నారివి కన్నులని అరెరె మధువొలికే గిన్నెలవి - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి 04. ఎగురుతున్నది యవ్వనము సొగసులోలికెను - పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె 05. ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాలయ్యా ఎన్నిసార్లు చెప్పాలి - స్వర్ణలత,సత్యారావు - రచన: ఆరుద్ర 06. చిన్నారి నా చెల్లీ కనిపించావా మళ్లీ ఇన్నాళ్ళకు ఆనందం - పి.సుశీల, ఎస్.జానకి - రచన: దాశరధి 07. నాకంటి వెలుగు తమాషా తెలిసిందా కనుసైగ హమేషా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర 08. మావయ్యా చిక్కావయ్యా చక్కని చుక్కకే దక్కావయ్యా - ఎస్. జానకి బృందం - రచన: దాశరధి 09. శ్రీ వేంకటేశా ఈశా శేషాద్రి శిఖరవాసా - మంగళంపల్లి, పి.సుశీల, బి. వసంత - రచన: దాశరధి
( 06. చిన్నారి నా చెల్లీ కనిపించావా మళ్లీ - పి సుశీల, ఎస్. జానకి - రచన: దాశరధి
ఈ పాట చిత్రంలో లేదు , రికార్డ్ రూపంలో ఉంది)
|
Thursday, July 15, 2021
దొరికితే దొంగలు - 1965
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment