Sunday, June 7, 2009

నాదీ ఆడజన్మే - 1965


( విడుదల తేది:  07.01.1965 గురువారం )
శ్రీవాణీ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎ.పి. త్రిలోక్ చందర్
సంగీతం: ఆర్. సుదర్శనం
గీత రచన: దాశరధి
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, హరనాధ్,జమున

01. ఒడిలోన పవళించు వేళ నేను పాడేను ఒక జోల పాట ( బిట్) - పి.సుశీల
02. కన్నయ్నా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా - పి.సుశీల
03. కళ్ళళ్ళో గంతులువేసే బొమ్మా నీపేరేవేమ్మా గుండెల్లో గుసగుసలాడే - పిఠాపురం,పి.సుశీల
04. చిన్నారి పొన్నారి పూవు విరబూసి విరబూసి నవ్వు - పి.సుశీల, ఘంటసాల
05. చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు (బిట్) - ఘంటసాల,పి.సుశీల
06. నా మాట నమ్మితివేలా నామీద కోపమదేల నను వీడి పోవుట మేలా - పి.సుశీల
07. నా మాట నమ్మితివేలా నామీద కోపమదేల నను వీడి పోవుట మేలా - పిఠాపురం
08. మేఘాలు విడిపోయే ఈ నాటితో .. కన్నయా నల్లని కన్నయ్యా ( బిట్) - పి.సుశీల



No comments:

Post a Comment