Sunday, June 7, 2009

నిర్దోషి - 1967


( విడుదల తేది: 02.03.1967 గురువారం )
గౌతమి పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. దాదా మిరాసి
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, అంజలీదేవి,మిక్కిలినేని, సత్యనారాయణ

01. అవునన్నా కాదన్నా నీ మొగుడ్నులే బ్రహ్మదే - మాధవపెద్ది, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
02. ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీకోసమే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె
03. చిన్నారి కృష్ణయ్యా రారా నా కన్నులలో పున్నమి ( సంతోషం ) - పి.సుశీల - రచన: డా.సినారె
04. చిన్నారి కృష్ణయ్యా రారా నా కన్నులలో పున్నమి ( విషాదం ) - పి.సుశీల - రచన: డా.సినారె
05. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కధలే - ఘంటసాల - రచన: డా.సినారె
06. సింగారి చెకుముకి రవ్వా ఏమంటున్నది  - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా.సినారె
07. సుకు సుకు సుపారి గుమ్మా షోకు షోకు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: డా.సినారె



No comments:

Post a Comment