( విడుదల తేది: 15.06.1972 గురువారం )
| ||
---|---|---|
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: టి. లెనిన్‌బాబు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, నాగభూషణం, రామకృష్ణ, పద్మనాభం | ||
01. అందానికి అందానివై ఏనాటికి నాదానివై నా ముందర - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరధి 02. గంపా నెత్తిన పెట్టి గట్టుమీద పోతుంటే గుండె ఝల్లు - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 03. గౌరమ్మతల్లికి బోనాలు దుర్గమ్మ తల్లికి జేజేలు - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: డా. సినారె 04. చక్కని చిన్నవాడే చుక్కల్లో చంద్రుడే మెరుపల్లె మెరిసాడే - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 05. చూడనీ బాగా చూడనీ నీ చూపుల్లో చూపు కలిపి - మాధవపెద్ది, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 06. విద్య విజ్ఞానచంద్రికల్ వెలయు చోట నిర్భయముగ ( పద్యం ) - మాధవపెద్ది 07. పిల్లోయి జాగర్త ఒళ్ళుకాస్త జాగర్త మళ్ళి మళ్ళి పేలితే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 08. మా చేను బంగారం పండిందిలే మా యింట మహలక్ష్మి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 09. మనసైన ఓ చినదాన ఒక మాటుంది వింటావా - ఘంటసాల,రమోలా - రచన: డా. సినారె
10. రావమ్మ రావమ్మ రతనాలబొమ్మా నీవల్లెనే ఈ పల్లె వెలుగొందు - పి. సుశీల బృందం - రచన: డా. సినారె
|
Friday, June 5, 2009
దత్తపుత్రుడు - 1972
Labels:
GH - ద
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment