( విడుదల తేది: 13.01.1971 బుధవారం )
| ||
---|---|---|
జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్ గీత రచన: : ఆత్రేయ సంగీతం:కె.వి.మహదేవన్ తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, చంద్రకళ, ఎస్.వి. రంగారావు,సూర్యకాంతం,గుమ్మడి | ||
01. అరెరెరెరె.... ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మి - ఘంటసాల,పి.సుశీల 02. ఓ మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లయ్యో అయ్యా - ఘంటసాల,పిఠాపురం బృందం 03. చేతిలో చెయ్యేసి చెప్పుబావా చేసుకున్న బాసలు చెరిగిపోవనిమరచి పోనని - పి.సుశీల,ఘంటసాల 04. చేతిలో చెయ్యేసి చెప్పుబావా చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు చెరిపి - పి.సుశీల 05. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్యో - పి.సుశీల,జానకి,ఘంటసాల 06. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే చిన్నవాడే ఓయమ్మా రాధకే - పి.సుశీల, ఎస్. జానకి 07. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి నీ పైటకొంగు జారిందే గడుసు - ఘంటసాల,పి.సుశీల 08. వినరా సూరమ్మ వీరగాధలు వీనులవిందుగా - ఘంటసాల,పిఠాపురం బృందం 09. వెళ్ళిపోతున్నావా అమ్మా ఇల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా - ఘంటసాల 10. స్వార్ధమే తాండవించు ఈ జగతిలోన మంచి ఇంకను కలదని మనకు (పద్యం ) - ఘంటసాల |
Friday, June 5, 2009
దసరా బుల్లోడు - 1971
Labels:
GH - ద
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment