Wednesday, April 4, 2012

పాపం పసివాడు - 1972


( విడుదల తేది: 29.09.1972 శుక్రవారం )
శ్రీ లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: సత్యం
తారాగణం: ఎస్.వి. రంగారావు, దేవిక,నగేష్,సత్యనారాయణ,మాష్టర్ రాము,సూర్యకాంతం

01. అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు - పి.సుశీల - రచన: ఆత్రేయ
02. అరె మంచి అన్నదే కానరాదు ఈ మనుషులలోన - ఎస్.పి.బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
03. అయ్యో పసివాడా పాపం పసివాడా దేవుడా ఉన్నాడా నీపై - ఘంటసాల - రచన: ఆత్రేయ
04. ఓ బాబు మా బాబూ నీకన్న మాకు పెన్నిధి ఎవరు (1) - పి.సుశీల - రచన: డా. సినారె
05. ఓ బాబు మా బాబూ నీకన్న మాకు పెన్నిధి ఎవరు (2) - పి.సుశీల - రచన: డా. సినారె
06. లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం (శ్లోకం) - పి.సుశీల - మూలం:  ఆదిశంకరాచార్య కృతం



No comments:

Post a Comment