Wednesday, April 4, 2012

పూలమాల - 1973


( విడుదల తేది: 07.12.1973 శుక్రవారం )
శ్రీ విజయ సారధి పిక్చర్స్ వారి 
దర్శకత్వం: పి. వసంతకుమార రెడ్డి 
సంగీతం: పామర్తి మరియు ఘంటసాల 
తారాగణం: కృష్ణంరాజు, చంద్రకళ, నాగభూషణం,ముక్కామల,రేలంగి 

పామర్తి సంగీత దర్శకత్వంలోని పాటలు
01. ఈ పూలమాలే నీ పాదసేవకు నీ చరణదాసి - ఎస్.జానకి, ఘంటసాల - రచన: వడ్డాది 
02. ఈ పూలమాలే నీ పాదసేవకు నీ చరణదాసి - ఎస్.జానకి బృందం - రచన: వడ్డాది
03. సరి మురిపాల మొలకలు సరసాల  - శారద, వేణుగోపాల్ బృందం - రచన: పి. వసంతకుమార రెడ్డి
04. నా మది అంధకారమై నలుగురిలో ( పద్యం ) - ఎస్. జానకి - రచన: పి. వసంతకుమార రెడ్డి

ఘంటసాల సంగీత దర్శకత్వం లోని పాటలు,పద్యాలు


01. గున్నమావి కొమ్మన కులికే చిలకమ్మా - ఘంటసాల, ఎస్. జానకి - రచన: వడ్డాది

02. కలడందురు దీనుల ఎడ కలడందురు ( పద్యం ) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన
03. గురూర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో (శ్లోకం) - ఘంటసాల - రచన: సంప్రదాయం

( సంగీత దర్శకత్వ వివరాలను తెలియ జేసిన మాన్యులు ఆచార్య మన్నవ సత్యనారాయణ,
నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు మరియ శ్రీ శిస్ట్లా వేంకట రమణ మూర్తి, ఆచార్యులు,
అన్నమాచార్య సంగీత & నృత్య కళాశాల, హైదరాబాదు. వీరికి నా ధన్యవాదాలు )


                  ఈ క్రింది  పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఏ జన్మ చేసిన కర్మ ఫలమో.. ఈ పూల మాలే - ఘంటసాల - రచన: పి. వసంతకుమార రెడ్డి

04. తెలుసుకో తమ్ముడు కిటుకు తెలుసుకో బ్రతుకు తెరువు ? - రచన: పి. వసంతకుమార రెడ్డి




No comments:

Post a Comment