Saturday, April 14, 2012

భూమికోసం - 1974


( విడుదల తేది: 19.09.1974 గురువారం )
అనుపమా వారి
దర్శకత్వం: కె.బి. తిలక్
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: జగ్గయ్య , అశోక్ కుమార్ , చలం, గుమ్మడి, జమున, ప్రభ,
జయప్రద ( తొలి పరిచయం)

01. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా - ఘంటసాల - రచన: శ్రీ శ్రీ
02. ఓ వన్నెచిన్నెల కన్నెవాడా కొండకోనలు దాటి వచ్చావా - ఎస్. పి. బాలు,సుశీల
03. గురుతుందా మావా గురుతుందా మావా జరిగిపోయిన - ఎస్. జానకి
04. చిన్నారి చిలకమ్మ చెల్లెలు చంద్రమ్మ - పి.సుశీల బృందం
05. భూమికోసం భుక్తికోసం సాగే రైతుల పోరాటం - ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment