( విడుదల తేది : 06.12.1943 సోమవారం )
| ||
---|---|---|
సారధీ వారి దర్శకత్వం: జి. రామబ్రహ్మం సంగీతం: గాలి పెంచెల నరసింహారావు గీత రచన: సముద్రాల సీనియర్ తారాగణం: లక్ష్మీరాజ్యం, ఉమా మహేశ్వరరావు, ముదిగొండ లింగమూర్తి,గిడుగు వెంకట సీతాపతి, జిక్కి (బాలగాయినిగా తొలి పరిచయం) | ||
01. రాగసుధారసమే అనురాగసుధా రస - ఎస్.బి. దినకర్ రావు, లక్ష్మీరాజ్యం 02. లేదా పనిలేదా ప్రేమజీవులకు జాతిమతాల - ఎస్.బి. దినకర్ రావు 03. లేవ్ దొరా లేలేవ్ దొరా ఫర్ మాయిషి మాల్ బతావూంగి - కమలకుమారి 04. సాగించుమురా యువకా ధర్మము సాగించుమురా - ఎస్.బి. దినకర్ రావు, కమలకుమారి -ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఆనందమానందమాయెనే మా అన్నయ్య పెండ్లికొడుకాయేనే - 02. ఈతీరని నిన్నెరిగి పలుకగా నా తరమా జగదేశ కారణా - జిక్కి 03. కూయకేకోయిలా కూయబోకే కూసి నా గుండియలు - 04. చెరుగుమానె యేమి సేతురా దరిజేరనైన వీలుకాదురా - 05. జైజై మహాంద్ర జననీ జయ్ మహాంద్ర జననీ - 06. తెలియగా లేడాయగా చాయగనైనా తన మనసీయ - 07. నా తరమా జగదేక కారణ - జిక్కి 08. పదరా బైటికిపోదాము బంగారు రాజా అదురు బెదురూ - |
Thursday, April 12, 2012
పంతులమ్మ - 1943
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment