Wednesday, July 14, 2021

రక్త తిలకం - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 07.02.1964 శుక్రవారం )
మణీరాం మూవీస్ వారి
దర్శకత్వం: దాదా మిరాసి
సంగీతం: పెండ్యాల శ్రీనివాస్
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీ గణేశన్, సావిత్రి, మనోరమ, నగేష్

                 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఓ భారతవీరా ఓయీ భారతవీరుడా నీ యమోఘ దేశభక్తికి - ఘంటసాల 
02. జాజి పూవై చల్లగ రావే జతగా తూగీ సఖీ - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి
03. పలుమాట లేల సెలవిదియే భాషించరాని మనవి ఇదె - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
04. బుద్ధుడున్న ధాత్రినే పోర్ పూజ్యగాంధీ మహినిదే పోర్ - ఘంటసాల 
05. మహిమగల హిమాద్రి మీద పడి నిల్చితి శిలయై పోయి - ఘంటసాల 
06. వేడుక నేడమ్మా వేడుక నేడమ్మా వేడుకలంతా తీరినయంత - ఎల్. ఆర్.ఈశ్వరి



No comments:

Post a Comment