Friday, April 20, 2012

యశోద కృష్ణ - 1975


( విడుదల తేది : 05.02.1975 గురువారం )
వీనస్ మహీజా పిక్చర్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం : ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: ఎస్.వి.రంగారావు,జమున,గుమ్మడి,రామకృష్ణ,బేబి శ్రీదేవి

01. అన్న క్షమింపుమన్నా తగడల్లుడి కాదది మేనకోడలు (పద్యం) - పి. సుశీల - రచన: బమ్మెర పోతరాజు
02. ఊగింది నాలో ఆనందడోల రేగింది నామనసు ఆగింది చూపు - పి. సుశీల,బి.వసంత బృందం - రచన: శ్రీశ్రీ
03. కలయో వైష్ణమాయయో ఇతరసంకల్పార్దమో సత్యమో (పద్యం) - పి. సుశీల - రచన: బమ్మెర పోతరాజు
04. కల్యాణ వైభోగము ఇలలో కన్నుల వైకుంఠము - పి. సుశీల, ఎ.పి. కోమల బృందం - రచన: ఆరుద్ర
05. చక్కనివాడే బలే టక్కరివాడే యశోదమ్మ ముద్దుల కొడుకు - ఘంటసాల బృందం- రచన:  కొసరాజు
06. తరతరమ్ములు గడిచె నాతనువునెల్ల నిన్ను కనుగొన్న (పద్యం) - పి. సుశీల - రచన: ఆరుద్ర
07. ధిక్కారములు సల్పుడీ విష్ణుజన ధిక్కారములు సల్పుడే - మాధవపెద్ది - రచన: ఆరుద్ర
08. నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు (పద్యం) - పి. సుశీల,బి.వసంత - రచన: బమ్మెర పోతరాజు
09. నెల మూడువానలు నిలిచి కురిసాయి పచ్చికమేసి - వి.రామకృష్ణ,బి.వసంత బృందం- రచన: కొసరాజు
10. నోము పండింది మా నోము పండింది కృష్ణా నీవల్లనే - పి. సుశీల, శ్రీహరి రావు బృందం - రచన: ఆరుద్ర
11. పొన్నులవిరసే వేళలో వెన్నెల కురిసే - పి.సుశీల,బి.వసంత,విజయలక్ష్మి శర్మ బృందం - రచన: డా.సినారె
12. పాలీయ వచ్చిన పడతిపూతన (సంవాద పద్యాలు ) - మాధవపెద్ది,పి. సుశీల - రచన: ఆరుద్ర
13. మనసుదోచే దొరవునీవే మరులుకొన్నామురా - పి. సుశీల,బి.వసంత బృందం - రచన: ఆరుద్ర
14. మనమారాటమునొందె క్షోభయెదకెంపారెన్ సుధల్ (పద్యం) - మాధవపెద్ది - రచన: ఆరుద్ర
15. శృంగారవతులారా సిగ్గేలా మిముగూడి చిన్ననాట (పద్యం) - పి. సుశీల - రచన: బమ్మెర పోతరాజుNo comments:

Post a Comment