Wednesday, July 14, 2021

మాస్టారమ్మాయి - 1964 (డబ్బింగ్)


( విడుదల తేది : 14.05.1964 గురువారం )
కనకలక్ష్మీ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: అనిశెట్టి
తారాగణం: జెమినీ గణేషన్,హరనాధ్ రాజు,ముత్తురామన్, దేవిక, 
ఎల్. విజయలక్ష్మి,ఇందిరాదేవి,రేవతి

                 ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. ఆనాటి నాదు ప్రేమ అది భువిని వేడుక ఈ నాటి నాడు ప్రేమ కన్నీటి - లత
02. నా మనసు దోచేడు మాయలివెందుకు రాధా - పి.బి. శ్రీనివాస్, లత
03. ప్రేమికుల విందు సౌఖ్యముల చిందు యౌవ్వనం - పి.బి. శ్రీనివాస్, వసంత
04. మానవాత్మాయే దైవమందిరం జగతి సౌఖ్యములను పంచు - పి.బి. శ్రీనివాస్
05. రాధ వలచు కృష్ణుడో సీత కొలుచు రాముడో వలచి వచ్చి - లత
06. లోకం సృజించె నా దైవం కలల లోకమూహించే - బి. వసంత
07. శోకమా సౌఖ్యమా జీవితం స్వప్నమా  వేదనా నిలయమా - పి.బి. శ్రీనివాస్


No comments:

Post a Comment