పొన్నలూరి బ్రదర్స్ వారి దర్శకత్వం: బి. ఎన్. రెడ్డి సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: ఎన్.టి. రామారావు, జమున,జానకి, సూర్యకాంతం,రేలంగి, రమణారెడ్డి,అల్లు రామలింగయ్య | ||
---|---|---|
01. అందాల రాజవాడురా నా వన్నెకాడు ఎందుదాగి - జిక్కి, మోహన్‌రాజ్,సత్యవతి - రచన: కొసరాజు 02. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల (పద్యం) - పి.సుశీల - రచన: బమ్మెర పోతన 03. ఏడుచునేడుచు ఈ బ్రతుకు నీడుచుచుంటి సౌఖ్యమన్నది (పద్యం) - పి.సుశీల 04. ఏక్ బుడ్డి ఆఠణా దో బుడ్డి బారణా పధ్యమేదిలేదండి - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: కొసరాజు 05. ఓ నా మొరవినరాదా ఇక ఈ చెర విడపోదా - వైదేహి - రచన: దేవులపల్లి 06. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి (పద్యం) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన 07. కన్నీటి కడలిలోన చుక్కాని లేని నావ దిక్కైనలేని - పి.సుశీల,ఎ.ఎం.రాజా - రచన: దేవులపల్లి 08. కన్నె ఎంతో సుందరి సన్నజాజి పందిరి చిన్నె చూసి వన్నె చూసి పోరా - జిక్కి - రచన: దేవులపల్లి 09. తరువూగే సఖి తెరువూగే ప్రియ తలిరాకు ఓలే డెందం - ఎ.ఎం.రాజా, పి.సుశీల - రచన: దేవులపల్లి 10. తల్లిని తండ్రిని ఎరుగగదా నా తండ్రి ఏ సుఖమెరుగగదా - పి.సుశీల - రచన: దేవులపల్లి 11. తిరుమల మందిర సుందరా హరిగోవిందా గోవిందా - మల్లిక్ బృందం - రచన: దేవులపల్లి 12. నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ లీల - పి.సుశీల - రచన: దేవులపల్లి 13. నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ ( బిట్ ) - పి.సుశీల - రచన: దేవులపల్లి 14. నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ ( బిట్ ) - మాధవపెద్ది,పి.సుశీల - రచన: దేవులపల్లి 15. నీ సిగ్గే సింగారమే నీ సొగసే బంగారమే కనులారా - ఎ.ఎం.రాజా - రచన: దేవులపల్లి 16. పెరేరా బొమ్మల పెళ్లి (బిట్ ) ( పద్యం ) - మాధవపెద్ది 17. మనసా తెలుసా ఈ నిర్జమంతా వృధాయని - మాధవపెద్ది - రచన: దేవులపల్లి 18. మనసూగే సఖా తనవూగే ప్రియా మదిలో సుఖాల - పి.సుశీల, ఎ.ఎం.రాజా - రచన: దేవులపల్లి 19. లోకం గమ్మత్తురా ఈ లోకం గమ్మత్తురా చెయ్యాలి - మాధవపెద్ది, సత్యవతి - రచన: ఆది శేషారెడ్డి |
Saturday, April 14, 2012
భాగ్యరేఖ - 1957
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment