Saturday, April 14, 2012

భలేపాప - 1971


( విడుదల తేది: 29.07.1971 గురువారం )
శ్రీ కల్పనాలయా వారి
దర్శకత్వం: కె. యస్. ప్రకాశరావు
సంగీతం: ఆర్. సుదర్శనం
తారాగణం: ఎస్.వి. రంగారావు, కె. ఆర్. విజయ, బేబి రాణి, జ్యోతిలక్ష్మి,పద్మనాభం,రేలంగి

01. అందాల జలపాతం చిందించు జల్లులో ఆనాడు ఒంటరిగా - పి.సుశీల - రచన: దాశరధి
02. అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా అమ్మనెవరైన చూసారా - ఘంటసాల - రచన: డా. సినారె
03. అమ్మల్లారా ఓ అయ్యల్లారా మా అమ్మనెవరైన చూసారా -  పి.సుశీల  - రచన: డా. సినారె
04. ఒహోయ్ నాణెమైన సరుకురా నాటురకం కాదురా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
05. చిట్టిపాపా చిరునవ్వుల పాపా నా జాబిల్లి నీవే బంగరుతల్లి - పి.సుశీల - రచన: అనిశెట్టి
06. మంచు చినుకే రాలి మంచి ముత్యం మాలి తాళిలేని తల్లి ( బిట్ ) - పి. సుశీల
07. వెన్నెలదొంగా వేణు వినోదా కన్నాయ్యా శ్రీ గోపాలా - మాధవపెద్ది బృందం
08. హా వయసు పదహారు నా వలపు సెలయేరు - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి

                                     - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -
01. లాక్స్ లాక్స్ లాక్స్ బుగ్గలు గులాబీ పెదవులు జిలేబీ - పి.సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి



No comments:

Post a Comment