Saturday, April 14, 2012

బ్రతుకు తెరువు - 1953భాస్కర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. రామకృష్ణ
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్ మరియు ఘంటసాల
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి రంగారావు, శ్రీరంజని

01. అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం - ఘంటసాల
02. అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం - పి.లీల
03. ఎదో మత్తు మందుజల్లి మాయలు చేసి మది దోచినాడే - పి.లీల
04. గాలిమేడగ కూలే ఆశా ఆలులేని బ్రతుకే బాధ - కె. ప్రసాదరావు
05. దారితెన్ను కానగరాని లోకానా వరదాయీ నీవే నిర్మలజ్యోతి - జిక్కి
06. నందగోపాల ఏలా ఈజాగేలా నందగోపాల ఏలా ఈజాగేలా - పి.లీల
07. రాడాయే కనరాడాయే ఆలిమనసు కనడాయే - పి.లీల,ఎ.పి. కోమల
08. వచ్చెనమ్మా వచ్చేనే ఉగాది పండుగ వచ్చెనే - జిక్కి, సరోజిని
                            - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 
01. చెలో చెలో యెంకన్నా చెల్ చెలో చెలో బసవన్న - రేలంగిNo comments:

Post a Comment