అంజలీ పిక్చర్స్ కంబైన్స్ వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం: పి. ఆదినారాయణ రావు తారాగణం: అక్కినేని, అంజలీదేవి, కాంచన, నాగభూషణం, శివాజీ గణేశన్ | ||
---|---|---|
01. ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా - ఘంటసాల - రచన: ఆత్రేయ 02. కరుణామయా దేవా శరణీయవా రావా పండరీక పాండురంగ విఠలా - రామకృష్ణ - రచన: దాశరధి 03. కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ 04. కేశవా నారాయణా మాధవా గోవిందా దేవాది దేవా (స్తుతి) - ఘంటసాల 05. గాత్రము కల్గినేని హరిగాధలు గానముసేయగావలెన్ (పద్యం) - రామకృష్ణ - రచన: వీటూరి 06. ఘనాఘన సుందరా కరణారస మందిరా అది పిలుపో - ఘంటసాల - రచన: దేవులపల్లి 07. చిందులు వేయకురా శ్రీరంగ నీతులు చెప్పకురా తెలిసి - ఘంటసాల బృందం - రచన: వీటూరి 08. ధాన్యలక్ష్మి వచ్చింది మాయింటికి మా కరువు తీరింది ఈనాటికి - పి.సుశీల - రచన: వీటూరి 09. నీవే ఆది దైవము జగతికి నీవే నీవే మూలం - రామకృష్ణ - రచన: దాశరధి 10. పడవెళ్ళి పోతుందిరా ఓ మానవుడా దరిజేరే దారే లేదా - రామకృష్ణ బృందం - రచన: దాశరధి 11. పరమయోగులు చూడని పరమపురుష వేల్పులకు (పద్యం) - రామకృష్ణ - రచన: వీటూరి 12. పాండురంగనామం పరమపుణ్యధామం అదే మోక్షతీరం - రామకృష్ణ - రచన: వీటూరి 13. పాండురగ హరి హరి పాండురంగ హరి ( బిట్ ) - రామకృష్ణ 14. పిలుపు వినగలేవా నీ గుడికి తిరిగి రావా దేవాది దేవా నా పిలుపు - రామకృష్ణ - రచన: దాశరధి 15. పూజకు వేళాయెరా రంగ పూజకు వేళాయెరా - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 16. బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే - ఘంటసాల - రచన: వీటూరి 17. మనసున నీవే నిలిచిన వేళా జపములు తపములు ఇంకేలా - రామకృష్ణ - రచన: దాశరధి 18. యమునాతీర నివాసాయ పండపుర వాసినే ( పద్యం ) - రామకృష్ణ - రచన: వీటూరి 19. రంగని సేవ జేయుచు విరాగిగా నుండెడు విప్రదాసు ( పద్యం) - ఘంటసాల - రచన: వీటూరి 20. వనిత కవితయు వలచిరావలెనె గాని తంత్రములు పన్ని ( పద్యం) - ఘంటసాల - రచన: వీటూరి 21. వన్నె తరుగని వజ్రాలు ఎన్నరాని విలువ కనలేని రతనాలు ( పద్యం) - ఘంటసాల - రచన: వీటూరి 22. శ్యామసుందరా ప్రేమమందిరా నీ నామమే వీనులవిందురా - రామకృష్ణ బృందం - రచన: దాశరధి 23. సరిసరి వగలు తెలిసెర గడసరి చిగురు సొగసులు నీవేరా - పి.సుశీల - రచన: డా. సినారె 24. సర్వసుఖాలకు నిలయం దేహం ఈ దేహం పై (బిట్) - పి.సుశీల - రచన: దాశరధి |
Saturday, April 14, 2012
భక్త తుకారాం - 1973
Labels:
GH - బ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment