సరసూ స్టూడియోస్ వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య సంగీతం: ఎస్. రాజేశ్వరరావు, ఎస్. హనుమంతరావు తారాగణం: ఎన్.టి.రామారావు, సావిత్రి, గిరిజ, రేలంగి, జగ్గయ్య,పేకేటి శివరాం, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు | ||
---|---|---|
01. అందాల రూపము ఆనంద దీపము కనుదోయి విందుచేయు - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం 02. ఓహో బంగరు చిలుకా అహా ఎందుకే అలకా ఇలా చూడవు మాటడవు - జిక్కి 03. ఓహోహో లొకమున యవ్వనులైన ప్రేమికుల కన్ను కన్ను కలసి - పి.సుశీల బృందం 04. గోపాల జాగేలరా ననులాలించి పాలింప రావేలరా - ఎం. ఎల్.వసంతకుమారి,పి.లీల 05. చీటికి మాటికి చీటికట్టి వేధించేవానాడు లాటరిలోన లక్షలు - పి.బి.శ్రీనివాస్, జిక్కి 06. చకచక జణత తకధిమి కిటత పకపక నవ్వుతా పంతమాడుతా- జిక్కి బృందం - రచన: కొసరాజు 07. దాగుడుమూతలు చాలునురా నీ ఆగడమంతా తేలెనురా దొరికేవురా - జిక్కి బృందం 08. దిల్లనా - ఎం. ఎల్. వసంతకుమారి 09. నాణెమైన సరుకుంది లాహిరి మీరు బోణిచేసారంటే - పి.బి.శ్రీనివాస్,బి.గోపాలం 10. మది వుయ్యాలలూగే నవభావాలేవోరేగె మానస - పి.లీల, ఘంటసాల - రచన: సదాశివబ్రహ్మం 11. ముద్దులొలికేవోయి నవ్వుచిలికేవోయి అందచందాల పాపాయి - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం |
Saturday, April 14, 2012
భలే అమ్మాయిలు - 1957
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment