Saturday, April 14, 2012

భక్త అంబరీష - 1959


( విడుదల తేది: 11.12.1959 శుక్రవారం )
శ్రీరామా పిక్చర్స్ వారి
దర్శకత్వం: బోళ్ల సుబ్బారావు
సంగీతం: ఎల్. మల్లేశ్వరరావు
తారాగణం: కాంతారావు, శ్రీరంజని, ఎస్.వి. రంగారావు, రఘురామయ్య, శాంతకుమారి

01. అన్ని తెలిసిన అయ్యల్లారా అయోధ్యలోని బాబుల్లారా - పి.సుశీల, సరోజిని - రచన: ఆరుద్ర
02. ఈ నా కేశ సముధ్భవంబగు మహాకృత్యన్ (పద్యం) - మాధవపెద్ది - రచన: పాలగుమ్మి పద్మరాజు
03. ఎడబాటులేనా ఎన్నాళ్లకైనా కన్నీటి వాన - పి.లీల, ఘంటసాల - రచన: గబ్బిట వెంకటరావు
04. కరిమకరుల సంగ్రామము ( గజేంద్రమోక్షము ) - ఘంటసాల - రచన: బమ్మెర పోతన
05. కరుణాలోలా శ్రితజనపాల ఈ జగమే నీలీల హే కరుణాలోల - ఎ. ఎం. రాజా - రచన: గబ్బిట వెంకటరావు
06. కాపాడుమా మము దేవా శాపాలనే వారించుమా - ఘంటసాల, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
07. చూపుమా నీదయా కురిపించుమా వానలే - ఘంటసాల, ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
08. నన్నే మనంబులో నిడి యనారతమున్ భజియించు - కె. రఘురామయ్య - రచన: పాలగుమ్మి పద్మరాజు
09. నా పతిరూపమంది కడు నైచ్యము జేసిన (పద్యం) - పి.సుశీల - రచన: ఆరుద్ర
10. నిను చూశాము మనసేసింది నెరజాణ అందగాడా మురిపాల - జిక్కి, ఎస్.జానకి - రచన: ఆరుద్ర
11. నీసేవ దయసేయుమా ప్రభు నీపాద కమలము మాపాలి - ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర
12. నీవదివమ్ము రాత్రియును నీవా జలమ్మును అగ్ని నీవా (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
13. పతిసేవే పరమార్ద ధర్మమని నే భావించితేని (పద్యం) - సరోజిని - రచన: గబ్బిట వెంకటరావు
14. మనసారా నమ్ముకున్న దేవివే నను బ్రోచి దారి ఏదో చూపవే - పి.లీల - రచన: ఆరుద్ర
15. శాంతాకారం (వేదవ్యాస కృతం ) .. శ్రీ హరి కేశవనామా - ఘంటసాల, సరోజిని బృందం - రచన: ఆరుద్ర
16. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ (శ్లోకం) - ఘంటసాల - అగస్య కృతం
17. శ్రీరమణా శ్రితకరుణా తగునా నీకు నిరాదరణా - పి.సుశీల - రచన: ఆరుద్ర
18. శ్రీమన్మహావిష్ణుదేవా నితాంత ప్రభావా భవాంభోది (దండకం) - మాధవపెద్ది - రచన: పాలగుమ్మి పద్మరాజు
19. సరసుడ నీదాన రావేలరా మరులు కలిగే నీమీదనే రారా స్వామి - పి.సుశీల - రచన: ఆరుద్ర
20. సుజనులకే భువిలో పరీక్ష సుజనులుకే పరీక్ష సుజనులకే - ఘంటసాల - రచన: ఆరుద్ర
21. సిరులను గోరవు భోగభాగ్యములపై చిత్తంబు (పద్యం) - ఘంటసాల - రచన: వి.కామరాజు



No comments:

Post a Comment