Saturday, April 14, 2012

బలే బావ - 1957



( విడుదల తేది: 14.06.1957 - శుక్రవారం )
శ్రీధనసాయి ఫిలింస్ వారి
దర్శకత్వం: రజనీకాంత్
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: జగ్గయ్య, జానకి, గిరిజ, రేలంగి, గుమ్మడి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, 
చదలవాడ, పద్మనాభం

01. ఆనందమంతా అనురాగమంతా ఆశించవా ఈ వేళ అందాల బాల - ఘంటసాల - రచన: అనిశెట్టి
02. ఈ కంటికి ఈ రెప్పలు దూరం కావయ్యా నీ నీడ చూసుకొ - జిక్కి - రచన: గోరాశర్మ
03. ఓ బాబా బాధల కోరికే బ్రతికిన్చితివే - పి.లీల 
04. కడుపా చూస్తే జానెడు సరిగా నువ్వెంతదానవే - సుసర్ల దక్షిణామూర్తి - రచన: గోరాశర్మ
05. నా అందాల రాణి నీవెగా కల కరిగించె మది పులకించె - ఘంటసాల,పి. సుశీల - రచన: అనిశెట్టి
06. నా నోముల ఫలమేమో పగబూనెను విధి - పి.లీల,పిఠాపురం,సత్యవతి - రచన: అనిశెట్టి
07. జీవితం ఈ జీవితం విలాసమోయి ప్రణయమే వినోదమోయీ కనవోయీ - జిక్కి - రచన: అనిశెట్టి

                                 - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఆవుపాల కోవా బావా ఆరగించవా బావా - పిఠాపురం బృందం - రచన: గోరాశర్మ
02. ఔరా చేజిక్కినటు జిక్కి జారిపోయె లలిత (పద్యం) - ఘంటసాల - రచన: గోరాశర్మ
03. కలలబాలా కదలిరావా ఆశతీర నన్ను - పిఠాపురం,పి.సుశీల - రచన: అనిశెట్టి
04. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై (పద్యాలు ) - ఘంటసాల - పాదుకా పట్టాభిషేకం నుండి
05. లేదులే సుఖమన్నది ఇక లేదులే నేటితో నా ఆశలు - పి. లీల - 
06. శ్రీజానకీ వనవాస చరిత్రము చెప్పెద వినరయ్యా (బుర్రకధ) - నాజర్ దళం - రచన: నాజర్
07. హోయ్ చిన్నదానా చిన్నారి దానా నిన్నుజూచి నా గుండె - పిఠాపురం,సత్యవతి - రచన: గోరాశర్మ



No comments:

Post a Comment