Saturday, April 14, 2012

భాగ్యదేవత - 1959




శ్రీ సారధీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: తాపీ చాణుక్య
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: జగ్గయ్య, సావిత్రి, బాలయ్య, రాజసులోచన, రేలంగి, సూర్యకాంతం

01. ఉంటే దాగునా అంటే ఆగునా ఉక్కిరిబిక్కిరి - మాధవపెద్ది, కె.జమునారాణి - రచన: కొసరాజు
02. ఓ మాతా ఎటు...ఇదియే ప్రతిఫలమా - పి.సుశీల,మాధవపెద్ది బృందం - రచన: తాపీ ధర్మారావు
03. తగునా నీకీ ఆట తగునా పాపం ఒక చోట ఫలితం - మాధవపెద్ది - రచన: తాపీ ధర్మారావు
04. తలచిన తలపులు ఫలమైతే తీయని కలలే - కె. జమునారాణి - రచన: కొసరాజు
05. బావంటే బావ బలే మంచి బావ వేషాలు చూపించే - కె.జమునారాణి బృందం - రచన: కొసరాజు
06. మదిని హాయి నిండెగా విభుడు చెంతనుండగా - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ
07. మరి కొంచెం నిద్దుర కాని గడియారం మోగుతుపోనీ - పి.సుశీల - రచన: తాపీ ధర్మారావు
08. వెతుకాడే కన్నులలోనా వెలింగించి ప్రేమ జ్యోతి - ఘంటసాల,కె. జమునారాణి - రచన: శ్రీశ్రీ
09. హరేహరే రాం సీతారాం అంతాఇంతే ఆత్మారాం అంతు - ఘంటసాల - రచన: కొసరాజు



No comments:

Post a Comment