విజయా వారి దర్శకత్వం: కె.వి. రెడ్డి సంగీతం: ఘంటసాల గీత రచన: పింగళి తారాగణం: ఎన్.టి. రామారావు,అక్కినేని, ఎస్.వి. రంగారావు,రేలంగి, ఆర్. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,గుమ్మడి,సావిత్రి,ఛాయాదేవి,ఋష్యేంద్రమణి | ||
---|---|---|
01. అల్లీబిల్లీ అమ్మాయికి చలచల్లని జోశ్యం చెపుతాము చక చక్కని - జిక్కి,పి.సుశీల బృందం 02. అష్ట దిక్కుంభి కుంభాగ్రాలపై మన శుంభ ధ్వజము గ్రాల (పద్యం) - మాధవపెద్ది 03. అఖిల రాక్షస మంత్ర తంత్ర అతిశయము నెనచు (పద్యం) - ఋష్యేంద్రమణి 04. అహా నా పెళ్ళియంట ఓహో నా పెళ్ళియంట మీకు నాకు చెల్లంట - పి.సుశీల,ఘంటసాల 05. ఆనందమానంద మాయెనే మన శశిరేఖ పెళ్ళికూతురాయెనే - బృంద గీతం 06. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ ( తత్త్వం ) - కంచి నరసింహారావు 07. చూపులు కలసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము - ఘంటసాల,పి.లీల 08. జై సత్యసంకల్ప జై శేషతల్పా! జై దుష్ట సంహార (దండకం) - మాధవపెద్ది బృందం 09. దయచెయ్యండి దయ - ఘంటసాల,మాధవపెద్ది,పిఠాపురం,పి.సుశీల,రాణి,స్వర్ణలత బృందం 10. దురహంకార మదాంధులై ఖలులు విద్రోహంబు గావించిరే (పద్యం) - మాధవపెద్ది 11. నీవేనా నను తలచినది నీవేనా నను పిలిచినది నీవేనా నామదిలొ నిలచి - ఘంటసాల,పి.లీల 12. నీకోసమే నే జీవించునది ఈ విరహములో ఈ నిరాశలో - ఘంటసాల,పి.లీల 13. భళి భళి భళి భళి దేవా బాగున్నదయా నీ మాయ బహు బాగున్నదయా - మాధవపెద్ది 14. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా - ఘంటసాల,పి.లీల 15. విన్నావ యశోదమ్మ మీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి - పి.సుశీల,పి.లీల,స్వర్ణలత బృందం 16. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు - మాధవపెద్ది 17. శకుని ఉన్నచాలు శనియేల నని కదా (పద్యం) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు 18. శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగ చిన్నారి శశిరేఖ వర్దిలవమ్మా - ఎం. ఎల్. వసంతకుమారి బృందం 19. సుందరి నీవంటి దివ్యస్వరూపం ఎందెందు వెదకిన లేదుకదా - ఘంటసాల, సావిత్రి మాటలతో 20. స్వాతిశయమున త్రుళ్లు నైశ్వర్య గర్వ దుర్విదుగ్ధులు మీరెల్ల (పద్యం) - మాధవపెద్ది
( ఈ చిత్రానికి ముందుగా సంగీత దర్శకునిగా ఎస్. రాజేశ్వర రావు గారిని బుక్‌చేసుకున్నారు. ఆయన
చిత్రంలోని 1.నీవేనా నను తలచినది 2. చూపులు కలసిన శుభవేళా 3. లాహిరి లాహిరి లాహిరిలో మరియు4. నీకోసమే నే జీవించునది - యుగళగీతాలకు స్వరకల్పన చేసి, కారణాంతరాలవల్ల తప్పుకున్నారు.సంగీత దర్శకత్వ బాద్యత స్వీకరించిన ఘంటసాల ఈ యుగళ గీతాల ట్యూన్స్‌ని ప్రశంచించి వాయిద్య సంగీతాన్ని సమకూర్చి రికార్డు చేసారు)
|
Thursday, April 19, 2012
మాయాబజార్ - 1957
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment