Saturday, April 14, 2012

బాల భారతం - 1972


( విడుదల తేది: 07.12.1972 గురువారం )
వీనస్ మహీజా వారి 
దర్శకత్వం: కె. కామేశ్వరరావు 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
తారాగణం: ఎస్.వి. రంగారావు, అంజలీదేవి, బేబి శ్రీదేవి, కాంతారావు, ఎస్. వరలక్ష్మి, హరనాధ్ 

01. ఆది పన్నగశయనా హే అప్రమేయా దుష్టశక్తులచే (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
02. ఆడెనోయి నాగ కన్యక చూడాలోయి వీరబాలక వేడుకచేసేను - పి.సుశీల - రచన: ఆరుద్ర
03. కన్నెసేవలు మెచ్చి కరుణించుమునివల్ల పుత్రయోగవరంబు (పద్యం) - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. కృష్ణా బాల కృష్ణా నిరుపమ కృపాంతరంగా (పద్యం) - పి. సుశీల - రచన: ఆరుద్ర
05. తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం దైవం నీవే - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
06. నారాయణ నీలీల నవరస భరితం - ఘంటసాల,మాధవపెద్ది,పి.సుశీల - రచన: ఆరుద్ర
07. బలె బలె బలె బలె పెదబావ భళిర భళిర ఓ చినబావా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
08. మరణము పొందిన మానవుండు (పద్యం) - ఘంటసాల, పి.లీల - రచన: ఆరుద్ర
09. మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడే - ఘంటసాల - రచన: ఆరుద్ర
10. వగలమారి మావయో వయ్యారి - ఎల్.ఆర్. ఈశ్వరి,జిక్కి, పిఠాపురం బృందం - రచన: కొసరాజు
11. వచ్చిండోయి వచ్చిండు కొండ దేవర వచ్చిండు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
12. విందు భోజనం పసందు భోజనం ఏటిగట్టు తోటలోన - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment