Thursday, April 19, 2012

మాంగల్య బలం - 1959


( విడుదల తేది: 07.01.1959 - బుధవారం )
అన్నపూర్ణా వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు,రేలంగి,కన్నాంబ,రాజసులోచన,
సూర్యకాంతం, రమణమూర్తి

01. ఆకాశవీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాల - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
02. ఆకాశవీధిలో దడదడ ఉరుములు మ్రోగెనే జడివాన (బిట్) - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
03. ఔనంటారా మీరు కాదంటారా ఏమంటారు వట్టి వాదంటారా - పి.సుశీల,పి.లీల - రచన: కొసరాజు
04. చెక్కిలిమీద చెయ్యిజేసి చిన్నదానా నీవు చింతపోదువెందుకే - మాధవపెద్ది,జిక్కి - రచన: కొసరాజు
05. తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై పాడే - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
06. తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పరవశమై (బిట్) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
07. తిరుపతి వెంకటేశ్వరా దొరా నీవే దిక్కని నమ్మినామురా - కె. జమునారాణి - రచన: కొసరాజు
08. పెనుచీకటాయే లోకం చెలరేగే నాలో శోకం విషమాయే - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
09. మైడియర్ మీనా మహ మంచిదానా వీలుచిక్కెనా నేటికి - మాధవపెద్ది, జిక్కి - రచన: కొసరాజు
10. వాడిన పూలే వికసించెనే చెరవీడిన హృదయాలు పులకించె - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 
11. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి  (పద్యం) - పి.సుశీల
12. హాయిగా ఆలుమగలై కాలం గడపాలి వెయ్యేళ్ళు - పి.సుశీల,యు.సరోజిని బృందం - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment