( విడుదల తేది: 12.05.1960 గురువారం )
| ||
---|---|---|
శ్రీ సరళ చిత్రా వారి దర్శకత్వం: వి.యస్. రావు సంగీతం: నిత్యానంద్ తారాగణం: అమరనాద్, కృష్ణకుమారి, రాజనాల,రమణారెడ్డి,పేకేటి,హేమలత,రాజశ్రీ,మాధురి | ||
01. అందాల సొగసుల రాధను అనురాగాల భావాల గాధను - పి. సుశీల - రచన: శ్రీరామచంద్ 02. ఓ చిలకలాటి చినదాన నీ సాటిలేరు లోకాన - పిఠాపురం,స్వర్ణలత - రచన: వడ్డాది 03. మదిలోన యేమో కదలాడే భావం ఉదయించేనే గీతం - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల - రచన: శ్రీరామచంద్ 04. జయజయ రఘురామా జయ పుణ్యధామా శ్రితజన పోషక - పి. సుశీల - రచన: శ్రీరామచంద్ ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. అందాల నా రామ చిలక సందేశమే వినరాదా - పి. సుశీల - రచన: శ్రీరామచంద్ 02. ఆశలు రేగే మదివూయాల వూగే - శ్రీరాములు,రామారావు,హైమావతి - రచన: శ్రీరామచంద్ 03. ఈ లోకం ఓ హ్హో హ్హో హ్హో భలే మోసం - సత్యారావు - రచన: శ్రీరామచంద్ 04. ఏ క్షణము యేమౌనొ తెలియగాలేము విధిరేపు సుడిగాలి - పి.బి. శ్రీనివాస్ - రచన: శ్రీరామచంద్ 05. ఓ జనులారా సజ్జనులారా బలే బలే పండితులారా - సౌమిత్రి, సరోజిని - రచన: మహారధి 06. జీవితమంతా యింతే యింతే చూచినా అంతా చింతే - అప్పారావు - రచన: శ్రీరామచంద్ 07. జో జో జో జో చిన్నారి కృష్ణ జో జో రతనాల నా పాప నిదరపో - కె. జమునారాణి - రచన: శ్రీరామచంద్ 08. మనసాయె నీమీద బలే బలే ముసురేసే ఓ మామ - సత్యారావు,సరోజిని - రచన: శ్రీరామచంద్ 09. వెన్నెలరేడా ఓ వన్నెకాడా నా మనసంతా మురిపించి- సత్యారావు, సరోజిని - రచన: ములుకుంట్ల |
Friday, July 9, 2021
మగవారి మాయలు - 1960
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment