Friday, July 9, 2021

భక్త రఘునాధ్ - 1960


( విడుదల తేది: 04.11.1960 శుక్రవారం )
జి.వి.యస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సముద్రాల సీనియర్
సంగీతం: ఘంటసాల
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: కాంతారావు, జమున,నాగయ్య,రేలంగి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు

01. అదిగో జగన్నాధుడాశ్రితావళిగావ కొలువుతీర్చెడి గుడిగోపురంబు (పద్యం) - ఘంటసాల
02. ఆనందమంతా నాదిలే పరమానందమంతా నాదిలే - ఘంటసాల,పి.లీల
03. ఆగవోయి ఆగవోయి ఓ గజేంద్రమా అమయక ప్రజలపై ప్రతాపమాపుమా - ఘంటసాల బృందం
04. ఈ మరపేల ఈ వెరపేల ఈమనసైన బాల నీదరి చేర - పి.లీల
05. కొండమీద చందమామ ఓ మావయ గుండెలోన గుబులాయే - జిక్కి,జె.వి. రాఘవులు
06. గోపాల దయసేయరా నీలీల చాలించరా గోపాల దయసేయరా - ఘంటసాల,పి.లీల
07. జయమురళీ లోల గోపాలా జయమురళీ లోల గోపాలా - ఎ.పి. కోమల
08. తరలిపోయే తెరువరి వెనుతిరిగి చూడకురా సుడిగాలిలో - ఘంటసాల
09. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్ (పద్యం) - పి.లీల
10. నీ గుణగానము నీ పదధ్యానము అమృతపానము రాధేశ్యాం - ఘంటసాల
11. భవతాపాలు బాపే నీపాద యుగళి చూపించుమా మాధవా - ఘంటసాల బృందం
12. రామహరే కృష్ణహరే రామహరే శ్రీకృష్ణహరే పావన నామ రామహరే - జె.వి.రాఘవుల బృందం
13. సంసార జలధి దాటించే నావ కౌవల్యానికి త్రోవ జగన్నాదపద సేవ - ఘంటసాల, పి.లీల
14. హేశివశంకరా నమ్మినవారి కావగలేవా మమ్మిటుచేయుట న్యాయమా - పి.లీల

                                    - ఈ క్రింది పాటలు,శ్లోకం అందుబాటులో లేవు -

01. కాదంబ కానన నివాస కుతూహలాయ (శ్లోకం) - ఘంటసాల
02. జన్మ దుఃఖం... జాగ్రత్త నాయనలారా జాగ్రత్త -
03. నరహరి భజన నోటనవే .. ఊహూ.. నోటనను..నోటనను - మాధవపెద్ది,కె.రాణి
04. భజే సవ్యే వేణుం శిరి శిఖిపించం ( శ్లోకం ) - ఘంటసాల,
05. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరా ( పద్యం ) -
06. రాధేశ్యాం రాధేశ్యాం జయ రాధేశ్యాం నందకుమారా - జె.వి. రాఘవులు బృందం
07. లాలీ శ్రీ వనమాలీ లాలీ శిఖిపించమౌళీ లాలీ - ఘంటసాల
08. శ్రీ వత్సాజ్ఞం మహోరస్యం వనమాలా విరాజితం ( శ్లోకం ) -



No comments:

Post a Comment