Thursday, April 19, 2012

మహారధి కర్ణ - 1960 (డబ్బింగ్)


( విడుదల తేది: 30.01.1960 శనివారం )
ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బాల్‌జి పెంఢార్కర్
సంగీతం: డి. బాబూరావు
తారాగణం: పృధ్వీరాజ్,దుర్గాఖోటే,లీల, షాహూమోడక్,స్వర్ణలత,జయశంకర్

        - ఈ క్రింది పాటల,పద్యాల వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు అందుబాటులో లేవు -

01. ఓహోహో హోహో తమ కోపమదేలా ఈ మౌనము - జిక్కి - రచన: ఎ. వేణుగోపాల్
02. జోజో వీరా జోజో యేధాజో జోజో జోజో - ఎస్. జానకి - రచన: వీటూరి
03. ఘనుడయ్యో మరణించెనే కటకటా (పద్యం) - మాధవపెద్ది - రచన: జాషువ
04. నను బంధించుట కుద్యమించిరట విన్నావా (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: జాషువ
05. పెట్టియలోన నొత్తిగిలబెట్టి నినున్ (పద్యం) - పి.లీల - రచన: కరుణశ్రీ
06. భ్రమవీడుమురా భయమేలనురా - ఎస్. జానకి - రచన: కోట సత్యరంగయ్య శాస్త్రి
07. మనసా అంతా మాయేలే కనుమా జ్యోతిర్మయు లీలా - పి.బి. శ్రీనివాస్ - రచన: వీటూరి
08. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల 
09. లేవో కృష్ణమురారి గిరిధారి తూరుపదే తెల్లవారె - జిక్కి బృందం
10. శుభదాయీ మాయీ నాన్నను పాలించగదయ్యా - ఎస్. జానకి బృందం - రచన: బి.ఎన్. చారి
11. సర్వ ధర్మాన్ పరిచ్చజ్య మమేకం శరణంవ్రజా (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల 



No comments:

Post a Comment