Friday, July 9, 2021

మహాకవి కాళిదాసు - 1960


( విడుదల తేది: 02.04.1960 శనివారం )
సారణీ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
పద్య శ్లోక సంగీతం: పి. సూరిబాబు
గీత రచన: పింగళి
తారాగణం: అక్కినేని, శ్రీరంజని, ఎస్.వి. రంగారావు,రేలంగి, రాజసులోచన,పి. సూరిబాబు

01. అభిఙ్ఞాన శాకుంతలం ( నాటకం) - పి.లీల,పి.సూరిబాబు,ఘంటసాల బృందం - కాళిదాస కృతం
02. అసనే పుత్ర పీడాచ బంధు పీడాచ భోజనే శయనే (పద్యం) - మాధవపెద్ది - రచన: పింగళి
03. ఆమాటంటే ఎందుకు కోపం రమణులకు - మాధవపెద్ది, జిక్కి
04. ఎందుకు వేసిన వేషమయా ఓ చందమామా ఓ రంగధామ ఎవరని - పి.సుశీల
05. ఔనులే ఔనౌవునులే మనసు తెలియ మనసాయెమో మరి - పి.సుశీల
06. చెంతరాకురా పంతమేల పోరా - పసుమర్తి కృష్ణమూర్తి, రాధాజయలక్ష్మి
07. ఛాంగ్ భళా వెలుగు వెలగరా నాయనా ఛాంగ్ భళా భళిగ చెలగరా - ఘంటసాల
08. జయ జయ జయ శారదా జయ కళావిశారద - పి.సుశీల
09. ద్రౌపద్యా: పాండుతనయా: పతిదేవరభావుకా: నదేవరో (శ్లోకం) - ఘంటసాల - కాళిదాస కృతం
10. నాలో నాయన నన్నాడమంటే నేనాడుతున్నా ఈ ఆట - ఘంటసాల బృందం
11. నీకెట్టుందోగాని పిల్లా నాకు బలేగావుందిలే  - పి. సుశీల,ఘంటసాల
12. నన్నుచూడు నా కవనము చూడు సన్నుతాంగిరొ నిన్ను వర్ణిస్తా - మాధవపెద్ది,కె.రాణి బృందం
13. ప్రణయకారణివౌచు పరిణామకారిణివై లీలనొనరించు ( శ్లోకం ) పి. లీల - కాళిదాస కృతం
14. మాణిక్యవీణా ముఫలాలయంతీం (శ్యామలా దండకం) - ఘంటసాల - కాళిదాస కృతం
15. మాణిక్యవీణా ముఫలాలయంతీం (శ్యామలా దండకం) - ఘంటసాల,లీల బృందం - కాళిదాస కృతం
16. రసికరాజమణిరాజిత సభలో యశము గాంచెదవే సోదరి - పి.లీల,రాధా జయలక్ష్మి
17. రామపదాబ్ధ భక్తుడవు రామచరిత్ర శిలాక్షరముగా (పద్యం) - పి. సూరిబాబు - కాళిదాస కృతం
18. రాజనీతిని లోకరక్షగా రూపించ రఘువంశ  (పద్యం) - పి. సూరిబాబు - కాళిదాస కృతం
19. వాగర్ధప్రతిపత్తయే జగత:పితరౌ వందే పార్వతీ(శ్లోకం) - ఘంటసాల - కాళిదాస కృతం
20. శ్రీకరమగు పరిపాలన నీవే జగదీశ్వరి లోకవన నిత్యవ్రతవీవే - పి.లీల బృందం
21. శ్రీరాముడే ప్రాణులకాత్మారాముండగుచు (పద్యం) - మాధవపెద్ది - రచన: పింగళి
22. శ్రీల విలసిల్లు కళలతో చెలువుమీరి జ్ఞానపీఠిని (పద్యం) - పి.లీల - రచన: పింగళి

                                  - ఈ క్రింది పద్యం,పాట అందుబాటులో లేవు -

01. ఈ విపరీత వియోగముతో జీవితమంతా గడిచేనా చేసిన - పి.లీల
02. నిను గనినంతనె తెలిసె నీ ఘనశీల గుణాభిజాత్యముల్ (పద్యం) - పి.సూరిబాబు


No comments:

Post a Comment