( విడుదల తేది: 31.03.1961 శుక్రవారం )
| ||
---|---|---|
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి, గిరిజ, పద్మనాభం, సూర్యకాంతం | ||
01. ఏమని పాడెదనో ఈ వేళ మానసవీణా మౌనముగా నిదురించిన వేళ - పి.సుశీల - రచన: శ్రీశ్రీ 02. కనకమా చిట్టి కనకమా ముద్దు కనకమా నా మాట - మాధవపెద్ది, స్వర్ణలత - రచన: కొసరాజు 03. చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీతండ్రి - జిక్కి,ఘంటసాల - రచన: కొసరాజు 04. జోరుగా హుషారుగా షికారు పోదమా హాయిహాయిగా తీయతీయగా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ 05. నిలువగలేని వలపులరాణి నీకొరకే తపించునులే - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 06. మధురం మధురం ఈ సమయం ఇక జీవితమే ఆనందమయం - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీశ్రీ 07. రంగరంగేళి సుఖాలను తేలి రావోయి మధురమీ రేయి రంగరంగేళి - పి.సుశీల - రచన: ఆరుద్ర 08. విరటుని రాణి వాసమున వెల్గెడి భారతశక్తి (పద్యం) - పి. సుశీల - రచన: శ్రీశ్రీ |
Thursday, July 8, 2021
భార్యా భర్తలు - 1961
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment