Thursday, April 19, 2012

మాయా మశ్చీంద్ర - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 18.02.1961 శనివారం )
బి.వి. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బాబూభాయీ మేస్త్రీ
సంగీతం: టి. ఎం. ఇబ్రహీం
గీత రచన: అనిసెట్టి
తారాగణం: నిరూపరాయ్,పద్మిని ప్రియదర్శిని, యిందిరా బన్సాల్,మనోహర్ దేశాయ్,రాజకుమార్

01. హాయిగా ఆడనా ప్రియమదిని ఆశలూరెనా తారల - పి.సుశీల

                           - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అందాల విందు ఇదేనోయి ఓ రాజా స్వర్గమిదేనోయి - జిక్కి,సరస్వతి బృందం
02. ఆశకు లోకం బానిసాయెనే సృష్టి విలాసం ఇదేనా దేవా - మాధవపెద్ది
03. ఘల్ ఘల్ ఘల్ మోహిని ఆట నా సొగసే ముద్దుల - జిక్కి, పి.బి. శ్రీనివాస్
04. నీపై ఆశ కలిగెనోయి నీదు స్నేహమ్మందు హాయి - పి.లీల
05. భారతదేశపు పుణ్య క్షేత్రములు భక్తులార దర్శించండి - ఘంటసాల 
06. హాయి హాయి ఈ రేయి కలయె నిజమోయి యవ్వనమే - ఎస్.జానకి బృందం



No comments:

Post a Comment