( విడుదల తేది: 14.12.1961 గురువారం )
| ||
---|---|---|
సుఖీభవ వారి దర్శకత్వం: పాలగుమ్మి పద్మరాజు సంగీతం: బి. గోపాలం తారాగణం: కాంతారావు, రాజసులోచన, జి.వరలక్ష్మి, నాగభూషణం,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు | ||
01. ఇదియే నీ కధ తుదిలేని వ్యధ - ఘంటసాల,శ్రీరంగం గోపాలరత్నం - రచన: పి.పద్మరాజు 02. ఇదేం లోకం గురూ గరూ నువ్ చెప్పిందనికి - బి.గోపాలం బృందం - రచన: ఆరుద్ర 03. ఈదినం నా మనం పూలతోరణం ఈ వనం - ఎస్. జానకి,బి.గోపాలం - రచన: పి.పద్మరాజు 04. ఎచటినుండి వచ్చావో ఎచటి కేగినావో - శ్రీరంగం గోపాలరత్నం - రచన: పి.పద్మరాజు 05. తంబి తంబి ఇంగే వా తమాషా నీవు చూసావా - పి. బి. శ్రేనివాస్, బి. గోపాలం - రచన: పి. పద్మరాజు 06. నిదురమ్మా నిదురమ్మా కదలి వేగమే రావమ్మ - బి.గోపాలం - రచన: పి.పద్మరాజు 07. నిదురమ్మా నిదురమ్మా కదలి వేగమే రావమ్మ - శ్రీరంగం గోపాలరత్నం - రచన: పి.పద్మరాజు 08. రంగేళీ లీలల నా రాజా నీ మోజైన మోజుర ఈ రోజా - ఎస్. జానకి - రచన: మల్లాది 09. వాడేనే చెలీ వాడేనే ఈడుజోడుగల వాడేనే నను మోడి చేసి - పి. సుశీల - రచన: పి.పద్మరాజు - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. చల్లని నీ దయ జల్లవయ్యా ఎల్లలోకముల - ఘంటసాల,శ్రీరంగం గోపాలరత్నం - రచన: పి.పద్మరాజు |
Thursday, July 8, 2021
బికారి రాముడు - 1961
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment