Thursday, July 8, 2021

బావమరదళ్ళు - 1961


( విడుదల తేది: 11.02.1961 శనివారం )
కృష్ణ చిత్ర వారి
దర్శకత్వం: పి. ఎ. పద్మనాభ రావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: రమణమూర్తి,కృష్ణకుమారి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పెరుమాళ్ళు,బాలకృష్ణ

01. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినుపించు - ఘంటసాల - రచన: ఆరుద్ర
02. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినుపించు - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
03. పయనించే మనవలపుల బంగరు నావ శయనించవే (సంతోషం) - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 
04. పయనించే మనవలపుల బంగరు నావ (విషాదం) - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 
05. ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు - ఘంటసాల - రచన: ఆరుద్ర
06. హృదయమా ఓ బేల హృదయమా ఒకేసారిగా నీకింత - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
07. షోకైన బాలచంద్రుడే తేరులేని మా వాహనం - పిఠాపురం,మాధవపెద్ది, ఉమ బృందం - రచన: ఆరుద్ర

                                   - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. గంగమ్మ తల్లి కరుణించెరా బంగారు పండుగ - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి బృందం - రచన: ఆరుద్ర
02. చెప్పండీ గుండెమీద చెయివేసి చెప్పండి - ఎస్. జానకి బృందం - రచన: నారపరెడ్డి
03. సుదతి దేవకి గర్భాన ఉదయించి (పద్యం) - ఘంటసాల - రచన: కోట సత్యరంగయ్య శాస్త్రి



1 comment:

  1. Sir,
    This movie’s producer is PA Padmanabha rao.
    There was another heroine in this movie called Kusuma kumari (also acted in few tamil films with name Malini for eg : sabhash meena)
    It would be great if anybody can provide the copyrights and video of this movie ..it has so many wonderful melodies. It would be shame that we lose it ..
    Dr Sitaram
    UK

    ReplyDelete