( విడుదల తేది: 15.03.1963 శుక్రవారం )
| ||
---|---|---|
సువర్ణా ఫిలింస్ వారి దర్శకత్వం: రామచంద్ర ఠాకూర్ సంగీతం: పామర్తి గీత రచన: శ్రీ శ్రీ తారాగణం: మహిపాల్, నిరుపరాయ్ (ఇతర నటుల వివరాలు అందుబాటులో లేవు) | ||
- ఈ క్రింది పాటల,పద్యాల వివరాలు మాత్రమే - పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 01. ఆటలాడి మది మోదమాయెనో ఘనముగ మనమే నేడే - పి.లీల 02. కృష్ణా రావో నీలవర్ణా ఆర్త శరణ్యా నా మొర వినవోయి - పి.లీల 03. పాడె ఝుం ఝుమ్మని ఎలతేటి గమ గమ మెరిసే - పి.లీల 04. పూర్వ పశ్చిమ సాగరాంభో వలయితి సర్వ సర్వం సహా (పద్యం) - కె. అప్పారావు 05. యదునాధా ద్వారకానాధా శ్రీపతే నటవర కుంజవిహారీ - ఘంటసాల 06. రణము మారణ మరణ కారణము (పద్యం) - మాధవపెద్ది 07. శ్రీగౌరీ పదములనే సేవించి మన ఆశలు తీరగా - హైమావతి బృందం 08. సఖీ సభలమ్మే నా కలలన్నీ మది నేడేమో ఆనందమాయె - పి.లీల |
Saturday, July 10, 2021
మహాభారతం - 1963 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment