Saturday, July 10, 2021

మమకారం - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 02.03.1963 శనివారం )
ప్రసూనా పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: ఘంటసాల
గీత రచన: వేణుగోపాల్ 
తారాగణం: శివాజీ గణేశన్, సావిత్రి, ఎస్.వి. రంగారావు, నాగయ్య,పండరీబాయి,శాంతి

                   - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఓటు వేయండి... కాకాలుపట్టలేము గ్యాసేది కొట్టలేము - రాఘవులు,కె. రాణి బృందం
02. కన్నుల కలవరం కంటినే చిన్నారి కారణం ఏమిటో - పిఠాపురం,జిక్కి
03. కన్నతండ్రి హృదిలో నేడు కోపమేలరా తనయా - పి.లీల
04. కలతలు మరచి కష్టం చేద్దాం కపటము కల్లలు వదలండి - ఘంటసాల బృందం 
05. ఘల్లున గజ్జల గంతులువేసే కన్నియ ఆటలు సుందరమే - పి.సుశీల
06. నేడు మనకానందమైన పర్వము మెట్టినింట మెరిసె - జిక్కి, ఎస్.జానకి బృందం
07. మధురం మధురం మన ప్రణయం మదిలో రేగెను - ఘంటసాల,పి.సుశీల 
08. మదిలో మెదిలే పెళ్ళికొడుకు నెన్నుకో వలచి పెళ్ళాడి - జిక్కి, ఎస్.జానకి బృందం



No comments:

Post a Comment