Thursday, April 19, 2012

మా అన్నయ్య - 1966 (డబ్బింగ్)


( విడుదల తేది: 02.09.1966 శుక్రవారం )
షా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎ. భీంసింగ్
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: వడ్డాది
తారాగణం: శివాజీగణేశన్, జానకి,నాగయ్య, ఎస్.వి.రంగారావు,విజయకుమారి

              - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అన్నను వీడి అత్తారింటికి వెళ్ళావా చెల్లీ ఎన్నెన్నో ఆశలు - ఘంటసాల 
02. కలలు పండెను నాలో ఎంత ప్రగతి గలిగెను యిలలో - ఘంటసాల 
03. కన్నె పిల్లపై ఇంత పంతమా కొంటతనాలు వలదుసుమా - ఎల్.ఆర్. ఈశ్వరి,కె. అప్పారావు
04. చుక్కవంటి చిన్నది మక్కువతో మోముగన మోజుపడె చిలక - పి.సుశీల,రాఘవులు
05. పరవశమైన ఆనందం చేకూరెను ఈనాడూ నా హృదయం - ఘంటసాల 
06. మోజులన్నీ దోబూచులాడుచును విరబూశాయే చెలువా - పి.సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి
07. సిగ్గు విరిసినదీ మొగ్గ తొడిగినదీ చిన్ని పొన్నారి కిన్నెర రాధా - పి.సుశీల



No comments:

Post a Comment