Friday, July 23, 2021

మరపురాని కధ - 1967


( విడుదల తేది:  27.07.1967 గురువారం )
శ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ, చంద్రమోహన్,కాంచన,నాగయ్య, సంధ్యారాణి

01. ఉలికి ఉలికి చిలిపి నవ్వులొలికే పాపా తళుకు బెళుకు - బి. వసంత బృందం - రచన: అప్పలాచార్య
02. కల్యాణమే వైభోగమే అందాల పెళ్ళి ఆనందమే - పి.సుశీల - రచన: ఆరుద్ర
03. గంగా యమునా తరంగాలతో సుందర నందన - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
04. నూటికొక్క మనసే కోవెల కోటికొక్క మనిషి దేవత - ఘంటసాల - రచన: ఆరుద్ర 
05. హల్లో నిలునిలు నాకోసం బలే బలే అవకాశం - టి. ఆర్. జయదేవ్,పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment