Friday, July 23, 2021

భువనసుందరి కధ - 1967


( విడుదల తేది:  07.04.1967 శుక్రవారం )
శ్రీదేవి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి. పుల్లయ్య
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, ఉదయ కుమార్, మిక్కిలినేని, వాణిశ్రీ

01. ఎంత చిలిపి వాడవురా ప్రియా ప్రియా నీవెన్ని నేర్చినాడవురా - పి.సుశీల, పి.లీల - రచన: డా. సినారె
02. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మల్లి మల్లి నన్నే చూసేను - ఘంటసాల - రచన: కొసరాజు
03. ఎవరికైనా ఎన్నడైన తెలియరానిది దైవము ఏది ఎందుకు ఎటుల - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
04. తావులీనెడు తామరపూవు నీవు తేనెగ్రోలగ వచ్చిన (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
05. తావులీనెడు తామరపూవు నీవు తేనెగ్రోలగ (పద్యం) ( 2 )  - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
06. నా సొగసు రమ్మందిరా ఈ వయసు ఝమ్మందిరా మనసూగిందిరా - పి.సుశీల - రచన: డా. సినారె
07. నా సొగసు రమ్మందిరా ఈ వయసు ( రెండవ సారి పాడినది ) - పి.సుశీల - రచన: డా. సినారె
08. దేశ దేశముల తిరగేవాళ్ళమయా - ఎల్.ఆర్. ఈశ్వరి,రమణ,రాఘవులు,ఘంటసాల బృందం - రచన: కొసరాజు
09. దేవా ఎప్పుడు వచ్చితీవు... నీ పిచ్చి నీదేనోయి నాకు లేదొయి - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
10. బంగారి మావ నా చందమామ నీదేర చక్కని చుక్క రారా బంగారి - పి.సుశీల - రచన: దాశరధి
11. మోసము చేసి పిచ్చితనమున్ తలకట్టె దురాత్ముడు (పద్యం) - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
12. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధసాధకే ( శ్లోకం) - ఘంటసాల - అగస్యకృతం
13. హీనుడొకండు ద్రోహమొనరింపగ రూపము మారె (పద్యం) - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
14. హృదయము నిండా మధువు నింపి నిలిచితిరావోయి ( బిట్ ) - పి. సుశీల



No comments:

Post a Comment