Friday, August 13, 2021

భలే మాష్టారు - 1969


( విడుదల తేది: 27.03.1969 గురువారం )
విజయ గిరిధ్వజ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఎస్.డి. లాల్
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, అంజలీదేవి,కాంచన, కృష్ణంరాజు, షీలా

01. అదిగో చిన్నది పొగరు చాలా ఉన్నది కనులే కలిపితే - ఎ. ఎల్. రాఘవన్ - రచన: దాశరధి
02. ఉండనీ ఉండనీ నీతోనే ఉండనీ ఏవేవో భావాలు ఎదలో పొంగనీ - పి.సుశీల - రచన: డా. సినారె
03. ఏదారి గోదారి కాడిలాకు కారు తెమ్మాంటావా తోడుగా - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. ఒన్ టు త్రీ ట్విస్ట్ డాన్స్‌లే డింగ్‌టక డింగ్‌టక డింగ్‌టక - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దాశరధి
05. నీవు నేనై నేను నీవే నీవే నీవు నేనై.. ఎదలే లీనములాయే - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
06. నాలోన ఏమాయె ఏమాయేనే లోలోన గుబులాయెనే - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల - రచన: డా. సినారె
07. బుగ్గల్లో గులాబి రంగు నాదే నాదే నీ కన్నుల్లో చలాకి నవ్వు నాదే - ఘంటసాల - రచన: దాశరధి
08. రింగ్ మాష్టార్ .. వయసులో ఏముంది - ఘంటసాల,ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు



No comments:

Post a Comment