Thursday, April 19, 2012

మా మంచి అక్కయ్య - 1970


( విడుదల తేది: 15.05.1970 శుక్రవారం )
ఏ.యం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కాంతారావు,కె. ఆర్.విజయ,శోభన్‌బాబు, కృష్ణ,రాజశ్రీ, నాగభూషణం,పద్మనాభం

01. ఎవరన్నారురా ఇది లోకమని కానేకాదు రుజవైపోయెను నరకమని - ఘంటసాల - రచన: డా. సినారె 
02. ఏమో ఏమో అడగాలనుకున్నాను - ఘంటసాల,జానకి,పిఠాపురం,ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: అప్పలాచార్య 
03. చెల్లీ ఓ చెల్లీ చెల్లీ ఓ చెల్లీ విలపించకు చల్లని తల్లి ఇది ఎవరు చేసిన - ఘంటసాల - రచన: డా. సినారె 
04. చిట్టిపాపా చిన్నారి పాపా మీ అమ్మగాని మా అమ్మగాని - పి.సుశీల,కౌసల్య బృందం - రచన: దాశరధి
05. చూపులు కలసిననాడే నీ రూపం మిసమిసలాడే - ఘంటసాల,ఎస్. జానకి - రచన: డా. సినారె 
06. ప్రణయ పర్యంకమ్మున పవళించు .. వెళ్లి రావమ్మ చెల్లి - ఘంటసాల కోరస్ - రచన: డా. సినారె 
07. బుల్లెమ్మ బుల్లెమ్మ బుల్లెమ్మ బుల్లెమ్మ జల్సా - బసవేశ్వర్, కౌసల్య - రచన: అప్పలాచార్య 

                                  - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. మనసే చల్లని జాబిలిగా మన వలపే పున్నమి వెన్నెలగా - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధిNo comments:

Post a Comment