Saturday, August 14, 2021

మా నాన్న నిర్దోషి - 1970


( విడుదల తేది: 30.01.1970 శుక్రవారం )
మహలక్ష్మీ మూవీస్ వారి
దర్శకత్వం: కె.వి.నందన రావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: డాక్టర్ సి. నారాయణ రెడ్డి 
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు,విజయలలిత

01. అమ్మ దొంగా చెమ్మచెక్క ఆట కట్టింది అమ్మాయి గారు అబ్బాయి గారు - ఎస్. జానకి
02. అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా అల్లరి చూఫుల - ఎస్.పి.బాలు,పి.సుశీల
03. ఎంతెంత దూరం ఇంకెంత దూరం కధలు చెప్పుతు పోతూ - పి.సుశీల, ఎస్.జానకి
04. ఏమండి అబ్బాయిగారు ఏమండి అమ్మాయిగారు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
05. ఓ చిన్నా నీకన్నా పెన్నిధి ఎవరు నీ పాల నవ్వుల్లు - పి.సుశీల,రమణ
06. చిన్నారి పాపలారా పొన్నారి బాలలారా విన్నారా దేవుని - పి.సుశీల, ఎస్.జానకి బృందం
07. నింగి అంచులు వీడి నేలపై నడయాడి నను వలచిన - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
08. నిషాలో నువ్వు నిషాలో నేనూ ఉసిగొలిపే వలపే నీది - ఎస్.జానకి
09. మీరజాలగలనా నీ ఆనతి ఓ లలనా మీరజాలగలనా - ఎస్.జానకి,ఘంటసాల


ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. ఏప్రెల్ పూల్ ఏప్రెల్ పూల్ అన్నయ్య ఏప్రెల్ పూల్ రాధమ్మ - ఎస్.జానకి 
    


No comments:

Post a Comment