Thursday, April 19, 2012

ముగ్గురు అమ్మాయిలు 3 హత్యలు - 1965 (డబ్బింగ్)


( విడుదల తేది: 04.06.1965 శుక్రవారం )
విజయరాణి ఫిలింస్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పామర్తి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, సావిత్రి, నంబియార్, రాజసులోచన,నగేష్

         - పాటల వివరాలు మాత్రమే - ఈ చిత్రములొని ఇతర పాటలు అందుబాటులో లేవు - 

01. ఎన్ని ఎన్ని తీరుల ఏదేదో తలచెను - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 
02. కురులే నలుపు కుంకుమ ఎరుప - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్రNo comments:

Post a Comment