Thursday, April 19, 2012

మారని మనసులు - 1965 (డబ్బింగ్)


( విడుదల తేది:  10.04.1965 శనివారం )
విశ్వశాంతి వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: పామర్తి
గీత రచన: వడ్డాది
తారాగణం: కళ్యాణ్ కుమార్, దేవిక,నంబియార్

                 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఆటల పాటల మాటల చిలకా రివ్వున పోదాం - ఘంటసాల,పి.సుశీల 
02. ఆకుమడి బావికాడా పాలెం గుంటా యిద్దరికి కుదిరెను - మాధవపెద్ది
03. కలసిన మనసులు మారవని చిరుగాలులు పలికెను - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
04. ముత్యాల పందిట్లో మా రాజు మా రాణి ముదమార - పి.సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
05. యం యం వాసి స్మరన్ భావం త్యజతి అంతే కళేబరం (శ్లోకం) - ఘంటసాల 
06. హృదయం నిను పిలిచె అది వినవా కనరావా - పి.సుశీల
07. హృదయం నిను పిలిచె అది వినవా కనరావా - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్No comments:

Post a Comment