Friday, April 20, 2012

మంచి మనసులు - 1962


( విడుదల తేది : 11.04.1962 బుధవారం )
బాబూ మూవీస్ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని,సావిత్రి,జానకి,నాగభూషణం, ఎస్.వి. రంగారావు,వాసంతి

01. ఎంత టక్కరివాడు నారాజు ఏమూలనో నక్కినాడు - కె. జమునారాణి - రచన: కొసరాజు
02. ఏమండోయి శ్రీవారు ఒక చిన్నమాటి ఏఊరు వెళతారు ఏదికాని వేళ - పి.సుశీల - రచన: ఆరుద్ర
03. ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా మావారి - ఎస్.జానకి - రచన: ఆత్రేయ
04. త్యాగం యిదియేనా హృదయం శిలయేనా ఏలా ఈ మోసం - పి.సుశీల - రచన: శ్రీ శ్రీ
05. నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పూవు - పి.సుశీల,ఘంటసాల - రచన: దాశరధి 
06. మావ మావా మావా ఏమే ఏమే భామా - కె.జమునారాణి,ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
07. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు - ఘంటసాల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment