Tuesday, June 12, 2012

మదనకామరాజు కథ - 1962


( విడుదల తేది : 09.11.1962 శుక్రవారం )

విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: విఠల ఆచార్య
సంగీతం: రాజన్ - నాగేంద్ర
గీత రచన: జి. కృష్ణమూర్తి
తారాగణం: కాంతారావు,హరనాథ్,రాజనాల,రాజశ్రీ,జయంతి,బాలకృష్ణ,సత్యనారాయణ

01. ఓ ఓ ఓ ప్రియతమా రావా హృదయము దోచి మది రగిలించి - పి. సుశీల
02. చిక్కును విప్పవే చినదానా చిక్కితి వలపుల వలలోన - నాగేంద్ర,జిక్కి
03. జననీ భద్రకరాళ కాళి భాగళా జ్వాలాముఖి భైరవి (పద్యం) - జిక్కి
04. తేలిపోదామా ఈ హాయిలోన గాలిలో పూవులై - పి. సుశీల, పి.బి. శ్రీనివాస్
05. నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని - పి.బి. శ్రీనివాస్
06. నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని - పి.బి. శ్రీనివాస్, పి. సుశీల
07. ప్రేమతో సరియైనది భూమిలో ఏమున్నది అనుభవించు - పి. సుశీల

                                ఈ క్రింది పద్యం అందుబాటులో లేదు

01. నా కోటి స్వప్నాలు నిజము చేయగా దివినుంచి భువికి (పద్యం) - పి.బి. శ్రీనివాస్



No comments:

Post a Comment