( విడుదల తేది : 02.10.1975 గురువారం )
| ||
---|---|---|
విజయవేళ౦గణి పిక్చర్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: మురళీమోహన్,చంద్రమోహన్,రాజబాబు,కాంతారావు,రోజారమణి,సావిత్రి,రాజసులోచన | ||
01. గాలిలో గాలినై ఉన్నాను నేనున్నాను నీలోనే ఉన్నాను - వాణీ జయరాం - రచన: ఆరుద్ర 02. చీకటైతే బలే సరదా మసక చీకైతే మరీ సరదా - ఎస్.జానకి, ఎస్.పి.బాలు - రచన: డా. సినారె 03. నిన్నేనాడు ప్రేమించలేదు నిన్ను విడనాడి జీవించలేను - ఎస్.పి.బాలు - రచన: ఆరుద్ర 04. భారతంలో మన భారతంలో ఒక అమ్మాయి యుగయుగాలుగా - వాణీ జయరాం కోరస్ - రచన: శ్రీశ్రీ - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. రంగమ్మ రత్నమ్మ రావమ్మా రాజమ్మ - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు |
Wednesday, April 18, 2012
భారతంలో ఒక అమ్మాయి - 1975
Labels:
NGH - బ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment