( విడుదల తేది: 04.05.1973 శుక్రవారం )
| ||
---|---|---|
అన్నపూర్ణా సినీ ఎంటర్‌ప్రైజస్ వారి దర్శకత్వం: కె. విశ్వనాధ్ సంగీతం: చక్రవర్తి తారాగణం: శోభన్‌బాబు,శారద,జయంతి,సత్యనారాయణ,అల్లు రామలింగయ్య | ||
01. అటో ఇటో తేలిపోవాలి.. అటో ఇటో తేలిపోవాలా - చక్రవర్తి, రంగారావు - రచన: ఆరుద్ర 02. కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 03. జయ మంగళ గౌరీ దేవి జయ శంకరి - పి.సుశీల,వసంత, రమణ బృందం - రచన: డా. సినారె 04. రాధాలోల గోపాల గానవిలోల యదుబాల నందకిషోరా - పి.సుశీల,వసంత బృందం - రచన: వీటూరి 05. వ్రేపల్లె వేచేను వేణువు వేచేను వనమెల్ల వేచేనురా నీ రాక కోసం - పి.సుశీల - రచన: డా. సినారె 06. శారదా నను చేరవా ఏమిటమ్మా ( ఎండింగ్ బిట్ ) - రామకృష్ణ - రచన: డా. సినారె 07. శారదా నను చేరవా ఏమిటమ్మా సిగ్గా ఎరుపెక్కె లేతబుగ్గ - రామకృష్ణ - రచన: డా. సినారె 08. శారదా శారదా శారదా ( చిత్ర ప్రారంభ బిట్ ) - గాయకుడు ?, పి. సుశీల - రచన: డా. సినారె 09. శ్రీమతి గారికి తీరనివేళ శ్రీవారి చెంతకు చేరని వేళ - రామకృష్ణ,పి.సుశీల - రచన: దాశరధి =============================================================
- కన్నె వధువుగా మారేది జీవితంలో ఒకేసారి - ఘంటసాల,పి.సుశీల ఈ గీతాన్ని రెండు సార్లు వివిధ సన్నివేశాల లొ ఉపయోగించారు ( ఒకటి సంతోషం ఇంకొకటి చివరిలొ విషాదం ) -
|
Monday, April 23, 2012
శారద - 1973
Labels:
GH - శ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment